Bhagavad Gita 3.30
మయి సర్వాణి కర్మాణి సంన్యస్యాధ్యాత్మచేతసా|
అన్ని కర్మలనూ నాలో అర్పించి, మనసును ఆత్మలో నిలిపి, కోరికా మమకారమూ లేకుండా, తాపం తొలగి యుద్ధం చెయ్యి.
Bhagavad Gita, Bhagavad Gita (editorial paraphrase)
Browse Context
Mood
Theme
Source
Bhagavad Gita (editorial paraphrase)
Bhagavad Gita
